తాడేపల్లిగూడెం మండల వడ్రంగి పనివారల సంక్షేమ సంఘం.
ఈరోజు రాష్ట్ర క్యాలెండర్ గౌరవనీయులు జనసేన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జి
బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా
అలాగే తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జి
ఉలవల సూరిబాబు గారి చేతుల మీదుగా
అలాగే తెలుగుదేశం పార్టీ
యంగ్ లీడర్
గొర్రెల శ్రీధర్ గారి చేతుల మీదుగా ఈరోజు రాష్ట్ర సంఘం క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.
అలాగే ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ లో భాగంగా
జనసేన నాయకులను తెలుగుదేశం నాయకులను ఇద్దర్నీ కలిపి తాడేపల్లిగూడెం మండల వడ్రంగి పనివారల సంక్షేమ సంఘం ఆఫీసుకి స్థలాన్ని కేటాయించమని అడగడం జరిగింది .
దానికి ఇద్దరి నాయకులు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఎలక్షన్ లోపు గాని ఎలక్షన్ తర్వాత గాని కచ్చితంగా మీ మండల ఆఫీసుకి స్థలాన్ని ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది
దానికి నాయకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన మండల నాయకులకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ
ఇట్లు,
తాడేపల్లిగూడెం మండల వడ్రంగి పనివాళ్ల సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యు