Yeluru district,Yeluru.


ఈరోజు ఏలూరు సంఘ భవనం నందు పశ్చిమగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గారు వైయస్సార్ పార్టీ బీసీ సెల్ నాయకులు జాతీయ బీసీ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు గారైన లక్కోజి రాజగోపాల చారి గారి చేత గారి చేత రాష్ట్ర సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేయటం జరిగినదిసంఘ పెద్దల చేత సంఘ క్యాలెండ్రీలు పంపిణీ కార్యక్రమం జరిగినది .     ఇట్లు  వడ్రం పని వార్ల సంక్షేమ సంఘం ఏలూరు