Manyam zilla


శ్రీ శ్రీ శ్రీ  ఉమా రామలింగేశ్వర విశ్వ బ్రాహ్మణ సంఘం మన్యం జిల్లా పార్వతీపురం garugubilli మండల సంఘ పెద్దలు మరియు సంఘ సభ్యులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ క్యాలండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది