Vishakapatnam


02 02 2026 తేదీన ప్రముఖ వ్యాపార సంస్థ పిడి లైట్ ఇండస్ట్రీస్ సి బి ఓ మరియు డైరెక్టర్ గారు విశాఖపట్నం విచ్చేసిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్ 195 తరపున అమరావతిలో ఫెవికాల్ కంపెనీ తరఫున ఒక సామాజిక భవనం కావాలని సభ్యులందరూ ఒక వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది వినతిపత్రంలో ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా చదివి వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో మాట్లాడి ఏ నిర్ణయం తెలియజేస్తామని చెప్పడం జరిగింది ధన్యవాదాలు