భారత ప్రభుత్వం చేతివృత్తి దారుల అభివృద్ధి కొరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రదానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా వడ్రంగి వృత్తి దారులులో పదకం అప్లైచేసుకున్న వారు అందిపుచ్చుకొనేందుకు గాను మాస్టర్ ట్రైనర్ హోదాలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షులైన తాటికొండ రంగబాబు గారు స్వయంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొనటం జరిగింది.