భవ భవన నిర్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై గత ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నటువంటి 32 రకాల చేతివృత్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నయుడు గారితో సమాలోచనలు చేసి కార్మికులకు సహకరించిన గౌరవనీయులు రాష్ట్ర భవన నిర్మాణ బోర్డ్ చైర్మన్ ఉలవల బాబ్జి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సంఘ నాయకులు