రామచంద్రపురం తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి నెల 2026 గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నయుడు గారితో కార్మికుల యొక్క సమస్యలను మాట్లాడి చంద్రబాబు న కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపుతూ కొన్ని పథకాలు ఆమోదించినందుకు రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు మాన్యశ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని వారి క్యాంపు కార్యాలయంలో కలసిన భవన నిర్మాణ కార్మిక సోదరులు అప్పారి శ్రీనివాస్ గారు వెంకటరమణ గారు లక్కోజు సుబ్రహ్మణ్యం గారు మరియు సంఘ నాయకులు