మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో శ్రీ పార్వతీదేవి కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు కొండూరు రామ గౌరీశ్వరరావు గారి ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ కార్పెంటర్స్ అసోసియేషన్ సభ్యులు యావన్మంది పాల్గొన్నారు