పాచిపెంట గ్రామం


మన్యం జిల్లా పాచిపెంట గ్రామంలో రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ నాయకులు గౌరవ శ్రీ కలగర లక్ష్మణరావు ( చిన్న) వారి సంఘ సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్195 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు