Tadepalligudem


17 2  2026 పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్195 తరఫున msme మరియు ప్రధానమంత్రి విశ్వకర్మ యువజన బెనిఫిషర్స్ ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మరియు భవన నిర్మాణం బోర్డు చైర్మన్ గౌరవ శ్రీ వలవల బాబ్జి గారు జిల్లా అధ్యక్షులు చిట్టు మోజు భోగేశ్వర రావు గారు రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రంగబాబు గారు శ్రీనివాస్ గారు లక్కోజు సుబ్రహ్మణ్యం గారు మరియు సంఘ నాయకులు పాల్గొన్నటువంటి దృశ్యం