కపిలేశ్వర పురం పట్టణంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్195 నూతన సంవత్సర క్యాలెండర్ను సంఘ పెద్దలు సభ్యులు వారి సమావేశంలో క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు