Vishakhapatnam


ఫిబ్రవరి 27 28 తేదీల్లో విశాఖ బీచ్ రోడ్ లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ లో భారతదేశ ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి ఆలోచనతో విశ్వకర్మ యోజన MSME వారి ద్వారా హస్తకళల ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ సీనియర్ సంఘ సభ్యులు బ్రహ్మశ్రీ ముసినాన సాంబమూర్తి గారు తయారుచేసిన రధాన్ని ఎం ఎస్ ఎం ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ శ్రీ తమ్మిడి శివ శంకర్ రావు గారు తిలకించి సాంబమూర్తి గారిని అభినందించడం జరిగింది