తేదీ 01 03 2026 నా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 కు సంబంధించి తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ లక్కోజు వెంకట సుబ్రహ్మణ్యం గారిని అభినందిస్తూ విశ్వ సేవా ట్రస్ట్ తరఫున కార్పెంటర్ సోదరులకు వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి అభినందన సన్మాన పత్రాన్ని అందించినటువంటి జిల్లా గౌరవ అధ్యక్షులు బ్రహ్మశ్రీ లక్కోజు సత్తిబాబు గారు అధ్యక్షులు బ్రహ్మశ్రీ నక్క చైతన్య శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ అప్పల భక్తుల శివకేశ్వరావు గారు కోశాధికారి బ్రహ్మశ్రీ ముంగడం శివ గణేష్ గారు ప్రచార కార్యదర్శి బ్రహ్మశ్రీ పసరుగంటే త్రిమూర్తులు గారు బ్రహ్మశ్రీ ఎండపల్లి పాండురంగ చార్యులు గారు బ్రహ్మశ్రీ వాసా భక్తుల మోహన్ గారు మరియు సంఘ పెద్దల సభ్యుల సమక్షంలో వారి స్వాహస్థాలతో సన్మానించడం జరిగింది