01 03 2026 న జరిగిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సత్కార సభలో సాటి కార్పెంటర్ సోదరుల కోసం ఎంతోమంది అవసరార్థుల కోసం ఆపద సమయంలో అనేకసార్లు రక్తదానం చేసి సాటి కార్పెంటర్ల యొక్క ప్రాణాపాయ సతి నుంచి కాపాడిన యువకులు తణుకు పట్టణ కార్పెంటర్ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ గోడి నాగబాబు గారిని పెద్దల సమక్షంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరియు సంఘ పెద్దలు సమక్షంలో వారిని సత్కరించి అభినందన పత్రం అందించిన సందర్భం