24 9 2019 వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ హెచ్ 195 అనుబంధంతో చిత్తూరు


24 9 2019 వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ హెచ్ 195 అనుబంధంతో చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే నవాజ్ భాషా గారికి రాష్ట్ర కార్పెంటర్స్ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ హెచ్ 195 ఉపాధ్యక్షులు పి ఎస్ కుమార్ ఆచారి గారు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె చంద్రశేఖర చారి గారు పీలేరు నియోజకవర్గ గౌరవాధ్యక్షులు ఎస్ సైఫుల్లా గారు పీలేరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాగరాజా ఆచారి గారు కలికిరి మండల అధ్యక్షులు రుద్రా చారి గారితో కలిసి ఇ మదనపల్లి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది .......................చిత్తూరు జిల్లా .............................పీలేరు మండలం .........,..,...........ధన్యవాదాలు